హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

ASF: చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామపంచాయతీలో శనివారం వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, దోమల నివారణకు వైద్య సిబ్బంది స్ప్ర్పే చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. శిబిరంలో గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్ సుగణ, కార్యదర్శి శ్రీలత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.