NZB: ఇందల్వాయి అటవీ పరిధిలోని దేవి తాండాలో నాలుగు చెట్లను అక్రమంగా నరికివేసిన వ్యక్తిపై అటవీ అధికారులు వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు చేశారు. మోతీలాల్ దాబా సమీపంలో చెట్ల నరికివేతను గుర్తించిన అధికారులు నిందితుడికి రూ.7 వేల జరిమానా విధించారు. చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్ఓ రవి మోహన్ బట్ హెచ్చరించారు.
తెలంగాణ
దేవి తాండాలో చెట్ల నరికివేత.. వ్యక్తిపై కేసు


