KNR: మానకొండూరు మండలం ఖాదర్ గూడెo కాంగ్రెస్ ఎస్సీ సెల్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆకునూరి మల్లేశ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని ఆదివారo అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అశోక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సీత రవి, నాయకులు ఎండీ అంకుస్, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా మల్లేష్


