హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నేటి పర్యటన వివరాలు విడుదలయ్యాయి. ఉదయం 9 గంటలకు కోమర్తి గ్రామ మాజీ సర్పంచ్ శిమ్మ జగన్నాథం కుమారుడి వివాహ పందిరాటలో పాల్గొంటారు. 10 గంటలకు నరసన్నపేట ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్ సేవా సేతు కార్యక్రమంలో, సాయంత్రం 4 గంటలకు పోలాకి మండలం సుసరాంలో రైతులకు పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొననున్నారు.