KNR: ఏ ఒక్క భారతీయుడి ఓటు తొలగిపోలేదని బీజేపీ స్పష్టం చేసింది. ఆదివారం కరీంనగర్ చామనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓటర్ల సవరణ, వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. వరుస ఓటములతో విపక్షాలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు.
వార్తలు
'ఏ ఒక్క భారతీయుడు ఓటు తొలిగిపోలేదు'


