ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో 33 కేవీ అక్కపల్లి ఫీడర్ కంట్రోల్ ప్యానెల్ మార్పు పనుల కారణంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. బేస్తవారిపేట, మోక్షగుండం, అక్కపల్లి, సింగరపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
వార్తలు
ఈ ప్రాంతాల్లో నేడు పవర్ కట్


