హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో ఈనెల 12న ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. సమస్యల సమాచారం కోసం '1100' టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.