KRNL: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కోరుతూ.. ఆదివారం రాయలసీమ యూనివర్సిటీ ముఖద్వారం ముందు PDSU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో వేలాది మంది విద్యార్థుల అక్రమ అరెస్టులను PDSU తరపున ఖండిస్తున్నామన్నారు.
వార్తలు
యూనివర్సిటీ ఎదుట విద్యార్థుల ఆందోళన


