హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడిగూడెంలో టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నమెంట్

SRPT: దసరా పండుగను పురస్కరించుకొని ఏఎన్‌ఆర్ ఫౌండేషన్ సహకారంతో నడిగూడెం ఎస్‌కేపీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రాంగణంలో ఉత్తమ్ పద్మావతి ప్రీమియర్ లీగ్‌–2026 జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఆసక్తి గల జట్లు నిర్వాహకులను సంప్రదించాలని కోరారు.