హైదరాబాద్: 28°C
తెలంగాణ

' ఈ నెల 13న ఛలో సెక్రటేరియట్'

MHBD: విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో నిర్వహించిన రేవా జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సంకా బద్రి నారాయణ, గౌరవాధ్యక్షుడు సోమ గోవర్ధన్ మాట్లాడుతూ... ఈనెల 13న జరిగే ఛలో సెక్రటేరియట్ ముట్టడిలో పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.పెన్షనరీ బకాయిలు, DA బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.