హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పొలంలో బైక్‌తో రైతు వినూత్న నిరసన!

MLG: కళ్లముందే పంట ఎండిపోతుండటంతో తట్టుకోలేక ఓ రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన రైతు బాగె రాములు సాగు చేసిన మూడెకరాల పంట సరైన సమయానికి కరెంట్ రాక కరెంట్ కోతలతో సాగునీరు అందక ఎండిపోయే దశకు చేరింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన చెందిన రాములు ఎండిపోతున్న తన పొలంలోనే బైక్‌తో తిరుగుతూ నిరసన తెలిపాడు.