BHNG: ఆలేరు టంగుటూరు, గోలనుకొండ గ్రామాల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధికారులకు సూచించారు. అశ్వరావుపల్లి ప్రాజెక్టు నుంచి ఆలేరు మీదుగా వెళ్లే కాల్వను ఆదివారం సందర్శించి, నీటి ప్రవాహాన్ని పెంచాలని కోరారు. రతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా నీటి విడుదలను పర్యవేక్షిస్తూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
ప్రాజెక్టు కాల్వలో నీటి ప్రవాహం పెంచాలి: ఎమ్మెల్యే


