ASF: డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ అడ్మిషన్ల గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు వాంకిడి మండలం బెండర డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కనకయ్య తెలిపారు. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పొడిగింపు


