హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదిలాబాద్‌లో ఘనంగా దుర్గాదేవి ఆగమనం

ADB: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో దుర్గాదేవి, శారద మాత ఆగమన కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు భక్తిశ్రద్ధలతో పాలుపంచుకుంటూ అమ్మవారిని డప్పుల మోతలు, మేళ తాళాలతో మహిళలు మంగళహారతులు సమర్పించి గ్రామంలోకి ఘనంగా స్వాగతించారు. ఈ వేడుకలతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.