MNCL: కాసిపేట మండల కేంద్రంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏళ్ళు గడుస్తున్నా ప్రారంభించకపోవడం శోచనీయమని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆరోగ్య ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశించినప్పటికీ, ప్రారంభం కాకపోవడంతో ప్రజలకు నిరాశ ఎదురవుతోందన్నారు.
తెలంగాణ
'ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభించకపోవడం శోచనీయం'


