BDK: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్లే విద్యార్థులు,యువకులు అడ్డుకోవడంతో పాటు అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని ఖండిస్తూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం రుద్రంపూర్ ఐటీఐ వద్ద నిరసన నిర్వహించారు. పార్టీ జిల్లా సహాయ కార్య దర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ఓటు హక్కును కూలిపోతున్న.
తెలంగాణ
అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని ఖండిస్తూ నిరసన


