హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనగర్తి పీఎం శ్రీ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

SRCL: కోనరావుపేట మండలం కనగర్తి పీఎం శ్రీ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు అజ్మీరా మదన్ లాల్, ఆధ్వర్యంలో విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో అలరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాశీరాం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.