ఉత్తరప్రదేశ్ మీరట్‌లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. భర్త నదీమ్ నిద్రలో ఉండగా భార్య షబ్నమ్ అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. ఏడేళ్ల క్రితం వీరికి వివాహం అయింది. అయితే.. పిల్లలు లేకపోవడం, మరో వివాహానికి సిద్ధమవుతున్నాడనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
నిద్రలో భర్త.. ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన భార్య


