GDWL: హౌస్ పర్పస్ పేరిట అనుమతులు పొంది అక్రమంగా వాణిజ్య సముదాయాలు నిర్మించిన మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లను ఐజ మున్సిపల్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ చర్యలు చేపట్టారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
అక్రమ షాపింగ్ కాంప్లెక్స్‌లు సీజ్


