హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్

GDWL: గద్వాల పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ డ్రై ఫ్రూట్స్ షాపులో పురుగులు పట్టిన, నాసిరకం సరుకులు విక్రయిస్తున్నారని కేటీ దొడ్డి మండలం కొండాపురం వాసి పవన్ కుమార్ శుక్రవారం ఆరోపించారు. కొనుగోలు చేసిన డ్రై ఫ్రూట్స్‌లో పురుగులు ఉండటంతో షాపు యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వాపోయారు.