ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై టెన్నిస్ క్రీడాకారులతో వెళ్తున్న కారు ఓ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు టెన్నిస్ క్రీడాకారులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నిత్య ప్రజాపతి(22), ఇర్ఫాన్ అన్సారీ(20), అనికేత్(24)గా పోలీసులు గుర్తించారు.
క్రైమ్
ముగ్గురు టెన్నిస్ ప్లేయర్లు మృతి

