MDK: జాగ్రత్తలు పాటించడంతోనే సైబర్ నేరాలకు దూరంగా ఉంటామని మనోహరాబాద్ ఏఎస్ఐ పేర్కొన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బ్యాంకులు, ఏ అధికారి ఓటీపిని అడగరని, ఓటిపి కోసం ఫోన్ చేస్తే అది సైబర్ నేరమేనని వివరించారు. జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరాలకు దూరంగా ఉంటామన్నారు
తెలంగాణ
VIDEO: సైబర్ నేరాలకు దూరం


