WGL: ప్రేమ పేరుతో మోసం చేశారంటూ ఓ యువతి మున్సిపల్ చైర్మన్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మాజీ MLA అరూరి రమేష్ అక్కడికి చేరుకుని యువతిని పరామర్శించారు.బాదితురాలి వివరణపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆందోళన


