హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

BDK: ఆళ్లపల్లి రామాంజిగూడెం జీపీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మోకాళ్ల చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నరు.