కృష్ణా: అవనిగడ్డ గ్రామ పంచాయతీ సంపద కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి, నాడెప్ పిట్లు, ప్లాస్టిక్ బాటిల్స్ క్రషర్‌ను పరిశీలించి సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. తడి చెత్తను వేరుగా సేకరించి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంపద కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


