హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ బూత్‌లను పరిశీలించిన ఎంపీడీవో

BPT: అద్దంకిలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవో వరూధిని బుధవారం మణికేశ్వరం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.