NRPT: మక్తల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
వార్తలు
మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు


