హైదరాబాద్: 28°C
వార్తలు

మెడికల్ కోడింగ్‌పై వర్క్‌షాప్

MBNR: జడ్చర్ల డిగ్రీ కళాశాలలో TSKC, థాట్‌ఫ్లోస్ సంస్థల ఆధ్వర్యంలో మెడికల్ కోడింగ్‌పై బుధవారం ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య బీమా, వైద్య సేవల నిర్వహణలో మెడికల్ కోడింగ్ ప్రాధాన్యతతో పాటు విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను ముఖ్య అతిథులు వివరించారు.