హైదరాబాద్: 28°C
వార్తలు

వేములవాడ నియోజకవర్గంలో 98 శాతం సర్ ప్రక్రియ పూర్తి

SRCL: వేములవాడ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ 98 శాతం పూర్తయిందని ఆర్డీఓ కె.ఎస్.బి.కుమారి తెలిపారు. తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణకు నేటితో గడువు ముగియగా, వాటి పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగుతుందన్నారు. మొత్తం 2,29,132 మంది ఓటర్లలో 2,02,323 మంది అర్హులు ఉన్నారు.