NTR: జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో మండలంలోని ఎంఎస్‌కే సభ్యులకు ‘ఆపరేషన్ త్రిశూల్’పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ఉద్దేశాలు, మహిళల భద్రత, రహదారి భద్రత, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎస్‌ఐ-2 గిరిజమణి వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద ఘటనలు, సమస్యలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
త్రిశూల్ ఆపరేషన్‌పై మహిళా సంఘాలకు అవగాహన


