KDP: గోశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి గోశాల ట్రస్ట్ అధినేత వెంకట నరసింహస్వామి కోరారు. సిద్ధవటం మండలం మొహిద్దిన్ సాహెబ్‌పల్లె సమీపంలోని గోశాలలో గోమాతల తాగునీటి కోసం ఆవులమర్రి గుట్ట నుంచి పైపులైన్ పనులు దాతల సహకారంతో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గోశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి'


