హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూ పరిశోధకుడికి డాక్టరేట్

WGL: KU విభాగ పరిశోధక విద్యార్థి పి. లక్ష్మారెడ్డికి డాక్టరేట్‌ లభించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్యకు సర్వశిక్షా అభియాన్‌ జోక్యాలపై అధ్యయనం’ అంశంపై ఆచార్య ఎస్‌. మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్‌ కట్ల తెలిపారు. లక్ష్మారెడ్డిని సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.