హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈటల రాజేందర్‌ను కలిసిన నెల్లికుదురు బీజేపీ నాయకులు

MHBD: మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను నెల్లికుదురు మండల బీజేపీ అధ్యక్షుడు తోట రమేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని రమేష్ తెలిపారు.