NGKL: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌కి చెందిన అమ్మపల్లి మల్లేష్‌ను బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బుధవారం జిల్లా అధ్యక్షుడు నరేష్‌చారి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు పాల్గొన్నారు.
తెలంగాణ
బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రెటరీగా మల్లేష్


