ADB: ఓటర్ జాబితా సవరణ ద్వారా 13 కోట్ల ఓట్ల తొలగింపునకు కారణమైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరుతూ బుధవారం రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం అందజేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో నేతలు పసుల చంటి, భోజన్న, ప్రతాప్, షాకిర్ ఉన్నారు.
తెలంగాణ
'సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి'


