JGL: గొల్లపల్లి మండల లయన్స్ క్లబ్, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో 32 మంది పేద వృద్ధులకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. శ్రీరాములపల్లి, రాఘవపట్నం, మల్లన్నపేట, బీబీరాజుపల్లి, రంగారామునిపల్లి గ్రామాలకు చెందిన వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు చేశారు. సర్పంచ్ సల్లూరి శోభన్ పాల్గొన్నారు.
తెలంగాణ
32 మంది పేద వృద్ధులకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు


