E.G: గోదావరి జిల్లాల్లో సహజసిద్ధంగా లభించే మధుర ఫలం సీతాఫలం మార్కెట్లోకి వచ్చింది. అయితే, ధరలు మాత్రం సామాన్యులకు అందనంతగా ఉన్నాయి. రాజమండ్రిలో చిన్న సైజు 25 పండ్లు రూ. 600, పెద్ద సైజు పండ్లు రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు. ధరలు అధికంగా ఉండటంతో సీజనల్ ఫ్రూట్స్ తినాలనుకునే పలువురు కొనుగోలు చేయకుండానే వెనుదిరుగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్లోకి సీతాఫలాలు


