హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేత

W.G: భీమవరం 28వ వార్డులో పేద కుటుంబాలకు టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగని రమేష్ సౌజన్యంతో 26 కేజీల బియ్యం బస్తాలు, నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల పేదలకు నెలనెల నిత్యావసర సరుకులను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ అన్నారు.