ప్రకాశం: దొనకొండ రైతాంగానికి వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలకు ఈ-పంట, ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలు పొందాలంటే ప్రతి రైతు ఈ రెండు నమోదు చేసుకోవాలని తెలిపారు. వర్షాలు తక్కువగా ఉన్నందున పంట నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైతులు ఈ-పంట, ఈ-కేవైసీ చేయించుకోండి: AO


