PLD: పంటల వైవిధ్యం, జీవ వైవిధ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమలకుమారి తెలిపారు. నరసరావుపేటలో రైతు శాస్త్రవేత్తలు, మెంటర్లకు నిర్వహిస్తున్న శిక్షణలో ఆమె మాట్లాడారు. ప్రతి రైతు పొలంలో వివిధ పంటలు, చెట్లు, పశుగ్రాసం, జీవ వనరులతో అడవిని తలపించే వాతావరణం ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రైతు పొలం అడవిని తలపించాలి'


