కృష్ణా: పెడన మండలంలో గతేడాది ధాన్యం కొనుగోళ్లలో ఎదురైన గన్నీల కొరత, మాయిశ్చర్ మిషన్లు, రవాణా వాహనాలు, గోడౌన్ల సమస్యలు ఈసారి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారి సజ్జా జెన్నీ సూచించారు. నవంబరు మొదటి వారంలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున మిల్లర్లు, అధికారులు కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెడనలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం..!


