హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడియం ప్రెస్ క్లబ్‌పై ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు

E.G: రిజిస్ట్రేషన్ నంబర్ 58/2026తో ఏర్పాటైన కడియం ప్రెస్ క్లబ్‌ను ఏపీ గ్రీనింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు అభినందించారు. కడియం నర్సరీ అసోసియేషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రెస్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.