గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భావ్‌నగర్ జిల్లాలో జాతీయరహదారిపై ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి


