TG: గంజాయి మూలాలు నిర్మూలన దిశగా ఏపీ నిఘా సంస్థలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే AOBలో 500 కేజీల వరకు డ్రై గంజాయి నిల్వలను గుర్తించాయి. ఏపీ ఈగల్- ఒడిశా పోలీసులకు నిఘా అధికారులు సమాచారం అందించారు. గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. మహిళల ఆందోళనతో చత్రకొండ పోలీసులు వెనక్కివచ్చారు.
క్రైమ్
గంజాయి పట్టుకోవడానికి వెళ్లిన అధికారులకు షాక్


