ముంబై ఫిల్మ్ సిటీలో 'రామాయణం' సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోరేగావ్ ఈస్ట్‌లో తాత్కాలిక షూటింగ్ సెట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విద్యుత్ వైరింగ్, షూటింగ్ సామాగ్రి దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.
క్రైమ్
'రామాయణం' సెట్‌లో అగ్నిప్రమాదం


