హైదరాబాద్: 28°C
క్రైమ్

ఏపీలో బయటపడిన భారీ కుట్ర 1/2

ఏపీలో పాకిస్తాన్‌కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కుట్రను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ (ఏపీ సీఐ) ఛేదించింది. అత్యంత గోప్యంగా వ్యూహాన్ని అమలు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసింది. విచారణలో పాక్ ఇంజెలిజెన్స్ ఏజెంట్లతో నేవీ సిబ్బంది రహస్య సంబంధాలు బహిర్గతమయ్యాయి. విశాఖ కేంద్రంగా గూఢచర్యం కొనసాగినట్లు ఏపీ సీఐ సెల్ గుర్తించింది.