NLR: రాపూరు పట్టణంలో బుధవారం విద్యుత్ లైన్‌లకు అడ్డుగా ఉన్న చెట్లు కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతుల పనుల నేపథ్యంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు సప్లై నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


