హైదరాబాద్: 28°C
క్రైమ్

విశాఖ కేంద్రంగా గూఢచర్యం 2/2

విశాఖ కేంద్రంగా గూఢచర్యం కొనసాగినట్లు ఏపీ సీఐ సెల్ గుర్తించింది. దీనిపై విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ PSలో 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. BNS సెక్షన్లు 61(2), 147, 148 రెడ్‌విత్ 3(5)తో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 లోని సెక్షన్లు 17, 18 కింద కేసు నమోదు చేశారు. అధికారిక రహస్యాల చట్టం 1923 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.