AP: అల్లూరి జిల్లా చింతపల్లిలో దారుణం జరిగింది. మద్యం కోసం భార్య డబ్బులివ్వలేదన్న కోపంతో, ఐదు నెలల చిన్నారి గొంతు నులిమి కన్న తండ్రే హత్య చేసినట్లు తెలుస్తోంది. హోటల్‌లో పనిచేసే భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దురాఘాతానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
దారుణం.. చిన్నారిని చంపిన తండ్రి


