PLD: మాచర్ల పట్టణంలోని SKBR కళాశాల మైదానంలో బుధవారం జరిగిన MPL క్రికెట్ లీగ్ తొలి మ్యాచ్‌లో కారంపూడి సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన KSK 104 పరుగులకు ఆలౌటైంది. 105 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెంటచింతల రాయల్స్ 75 పరుగులకే ఆలౌటైంది. దీంతో KSK 29 పరుగుల తేడాతో గెలిచింది.
ఆంధ్రప్రదేశ్
MPL తొలి మ్యాచ్‌లో KSK ఘన విజయం


